Trainer Registration
నిరుద్యోగ యువత కు/ కేబుల్ / టెలికాం /ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపరేటర్స్ కు మరియు టెక్నీషియన్స్ కు అద్భుతవకాశం:-
Place: Gadiraju Palace,Beach Road, Visakhapatnam, Andhrapradesh
FTTH Technology & Setup ఒక్క రోజు కోర్స్ తో 100% స్వయం ఉపాధి ప్రోగ్రాం,
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఏపీ కార్యక్రమం లో భాగంగా "FTTH Technology & Setup సర్టిఫైడ్ ట్రైనింగ్" క్లాస్సెస్ విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్ కనెక్ట్ ఏపీ 2025 ఎక్సపో & టెక్నికల్ సెమినార్ లో JUNE 2025 Date will Announce soon తేదీలలో నిర్వహిస్తున్నారు.
ట్రైనింగ్ అనంతరం లభించే బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ యొక్క వేల్యూడ్ సర్టిఫికెట్స్ తో MNC సంస్థల్లో జాబ్ ఫెసిలిటీ 100% లభించును,
ప్రభుత్వం FTTH ఇన్‌స్టాలేషన్ మరియు నిర్వహణ కోసం సర్టిఫైడ్ టెక్నీషియన్ల కోసం కూడా చూస్తోంది
The Government is also looking for certified technicians for FTTH installation and maintenance.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి ఇదే సరైన సమయం.
This is right time to grab this opprtunity and get jobs in government sectors
ఫీజు :- ₹1599+GST మాత్రమే, హాజరు కాగోరే ఆసక్తి కలవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు నామోదు చేస్కోమని విజ్ఞప్తి, లిమిటెడ్ మెంబెర్స్ కి మాత్రమే కావున త్వరపడండి ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి
Whatsapp/Call Connect AP
+91-9399924999
Event Dates : 27th, 28th, 29th -JUNE-2025(Training Date(27th or 28th or 29th) will Announce Soon)