BSNL CERTIFIED OPTICAL FIBER SPLICING TECHNICIAN TRAINING

Trainer Registration

నిరుద్యోగ యువత కు/ కేబుల్ / టెలికాం /ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపరేటర్స్ కు మరియు టెక్నీషియన్స్ కు అద్భుతవకాశం:-
Place: Gadiraju Palace,Beach Road, Visakhapatnam, Andhrapradesh
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్ప్లైసింగ్ మిషన్ ట్రైనింగ్ ఒక్క రోజు కోర్స్ తో 100% స్వయం ఉపాధి / జాబ్ గ్యారెంటీ ప్రోగ్రాం,
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఏపీ కార్యక్రమం లో భాగంగా "ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్ప్లైసింగ్ మిషన్ సర్టిఫైడ్ ట్రైనింగ్" క్లాస్సెస్ విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్ కనెక్ట్ ఏపీ 2025 ఎక్సపో & టెక్నికల్ సెమినార్ లో JUNE 2025 Date will Announce soon తేదీలలో నిర్వహిస్తున్నారు.
ట్రైనింగ్ అనంతరం లభించే బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ యొక్క వేల్యూడ్ సర్టిఫికెట్స్ తో స్ప్లైసింగ్ మెషన్ కొనుగోలు కు బ్యాంకు లోన్ అర్హత మరియు MNC సంస్థల్లో జాబ్ ఫెసిలిటీ 100% లభించును,
ఫీజు :- ₹ Update Soon/- +GST మాత్రమే, హాజరు కాగోరే ఆసక్తి కలవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు నామోదు చేస్కోమని విజ్ఞప్తి, లిమిటెడ్ మెంబెర్స్ కి మాత్రమే కావున త్వరపడండి ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి
Whatsapp/Call Krishna Bandaru
+91-9399924999
"Thank Yor for All Registered Members And ALL THE BEST for your Great future!"